తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ తరుణంలోనే… ఇందిరానగర్ కు చెందిన కే.శాంతి కుటుంబ సభ్యులకు 25 లక్ష ల చెక్కు అంద జేశారు హోం మంత్రి అనిత.
మరో ముగ్గురు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయనుంది ప్రభుత్వం. తిరుపతి ఘటనలో నలుగురు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు….ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విశాఖకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ తరునంలోనే… తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్ష ల చెక్కు అంద జేశారు హోం మంత్రి అనిత.