శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత పులి సంచారం..!

-

శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత పులి సంచారం చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌ గా మారింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని శ్రీశైలం పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి సంచరించింది చిరుత పులి. అర్ధరాత్రి కావడంతో…. అడవి నుంచి బయటకు వస్తున్నాయి చిరుత పులులు.

A leopard wandered into the house of Srisailam priest Satyanarayana in Patalaganga stairway at midnight.

ఈ తరుణంలోనే… పాతాళగంగ మెట్ల మార్గంలోని శ్రీశైలం పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి సంచరించింది చిరుత పులి. అయితే… ఇంట్లో అందరూ.. డోర్లు పెట్టుకుని…పడుకోవడంతో… ప్రాణాపాయం తప్పింది. లేకుంటే… పరిస్థితులు వేరేలాగా ఉండేవి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌ గా మారింది. ఇక దీనిపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version