BIG Breaking: దివ్వల మాధురిపై పోలీస్‌ కేసు నమోదు

-

BIG Breaking: దివ్వల మాధురికి ఊహించని షాక్‌ తగిలింది. దివ్వల మాధురిపై పోలీస్‌ కేసు నమోదు నమోదు కావడం జరిగింది. తాజాగా దివ్వాల మాదురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై దివ్వల మాధురి రోడ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది.

A police case has been registered against Divala Madhuri

ఈ యాక్సిడెంట్ లో దివ్వల మాదురి కారు నుజ్జు నుజ్జైంది. నెగ్లిజన్స్ తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విదంగా వ్యవహరించే చట్టం ప్రకారం దివ్వల మాధురిపై కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news