వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు !

-

వైఎస్సార్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. విగ్రహం పాక్షికంగా దెబ్బతినడాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

A statue of YS Rajasekhar Reddy at Kalluru government school in Prodduturu mandal was set on fire by unidentified persons.

వెంటనే స్పందించిన రూరల్ సీఐ బాల మద్దిలేటి విచారణ చేపట్టారు. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా లేక కావాలనే ఎవరైనా చేశారా అనే కోణంలో విచారిస్తున్నామని సీఐ బాలమద్దిలేటి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news