BREAKING: తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. తీవ్ర గాయాలు

-

A tree branch fell on a young woman in Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలో యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ సంఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శుక్ర వారం ఉదయం జరిగినట్లు సమాచారం అందుతోంది.

A tree branch fell on a young woman in Tirumala

తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై ఇప్పటి వరకు టీటీడీ అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. అసలు గాయపడిన ఆ యువతి ఎవరు..ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

https://x.com/TeluguScribe/status/1811634811951546647

Read more RELATED
Recommended to you

Exit mobile version