జగన్ మరోసారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలి – ఏబీ వెంకటేశ్వరరావు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ మరోసారి సీఎం కాకుండా కుట్రలు చేసే కార్యక్రమానికి తెరలేపారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. వైఎస్ జగన్ మరోసారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలని..బాంబ్‌ పేల్చారు
ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.

AB Venkateswara Rao comments on jagan

జగన్ లాంటి వాడు ముఖ్యమంత్రి అవ్వకుండా అహర్నిశలు కష్ట పడాలని కోరారు. ప్రజలందరూ ఆ బాధ్యత తీసుకునేలా ప్రోత్సాహించాలని కమ్మవాళ్లకు పిలుపునిచ్చారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఏం చేయాల్సి వచ్చినా.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ సూచనలు చేస్తున్నారు. ఓ కమ్మ సామాజిక వర్గ సమావేశంలో.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version