హిందూపురంలో బాలయ్య..రూ.12 కోట్ల పనులకు శ్రీకారం

-

MLA Nandamuri Balakrishna: శ్రీ సత్యసాయి హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ తరుణంలోనే… హిందూపురం రూరల్ పరిధిలోని  గోల్లాపురం పారిశ్రామికవాడలో 12 కోట్లతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు  భూమి పూజ చేశారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 12 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ , ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద లైన్ ఏర్పాటు చేయనున్నారు.

MLA Nandamuri Balakrishna is visiting Sri Sathya Sai Hindupuram

ఈ కార్యక్రమాలకు శ్రీ కారం చుట్టారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ…హిందూపురం ప్రాంతంలో విద్యుత్ సబ్ స్టేషన్ల వల్ల లో వోల్టేజ్ సమస్యను అధికమించవచ్చి ప్రమాదాలు నివారించవచ్చు అన్నారు. పారిశ్రామిక రంగంలో మరిన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సబ్ స్టేషన్ వల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా నివారించేందుకు ఉపయోగపడతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో నాలుగు సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి వాటి నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version