కుప్పకూలిన భూమా అఖిల ప్రియ‌.. ఆస్పత్రికి తరలింపు !

-

Allagadda MLA Bhuma Akhila Priya falls unwell:  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భూమా అఖిలప్రియ కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు తీవ్ర అస్వస్థత నెలకొంది. ఈ నేపద్యంలోనే ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వేస్ట్ గోవిందిన్నెలో మూల పెద్దమ్మ దేవరలో స్పృహ తప్పి కింద పడిపోయారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.

 

Allagadda MLA Bhuma Akhila Priya falls unwell
Allagadda MLA Bhuma Akhila Priya falls unwell

ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భూమా అఖిలప్రియ. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news