వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు. వైసీపీ పార్టీలో చేరిన పది రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు. ఈ మేరకు వైసీపీ పార్టీ వీడుతున్నట్లు అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.
డిసెంబర్ 28న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు అంబటి రాయుడు. కానీ పది రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు.