విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల వరకు విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. వాళ్లను కష్టాలను తీర్చేందుకు సీఎం చంద్రబాబే.. రంగంలోకి దిగి.. అధికారులను పరుగులు పెట్టించారు.
ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు… వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి మాట్లాడారు. అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు.. వారికి ఆహారం, మంచినీళ్లు దగ్గరుండి ఇప్పించారు.