Nagarjuna Sagar Left Canal Gandi: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడటం జరిగింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడటం తో నడిగూడెం మండలం లోని కాగితపు రామచంద్రాపురం, కరివిరాల గ్రామాలతో పాటు.. 4 తండాలు పూర్తిగా నీట మునిగడం జరిగింది.
కుసుమంచి మండలం లోని మరో 4 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడటంతో అధికారులు అలర్ట్ అయి.. ప్రజలను సేఫ్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి ఆహారం, సదుపాయాలు అందిస్తున్నారు.