ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు పవన్ వేతనం అందిస్తున్నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కో చిన్నారికి నెలకు రూ.5 వేల చొప్పున సాయం చేయనున్నాడు.

ఇకపై ప్రతి నెల అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం అందించనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని ప్రకటన చేశారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లదించారు.
మరోసారి గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు పవన్ వేతనం
ఒక్కో చిన్నారికి నెలకు రూ.5 వేల చొప్పున సాయం
ఇకపై ప్రతి నెల అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం
తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని ప్రకటన
తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడి