నేడే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్రారంభం…గెస్ట్ గా హీరోయిన్ శ్రీలీల

-

విశాఖ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కు సిద్దం అయింది. నేడే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్రారంభం కానుంది. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్నారు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు సినీనటి శ్రీ లీల. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA ఆధ్వర్యంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి సర్వం సిద్ధం అయింది. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. కోస్టల్ రైడర్స్ తో బెజవాడ టైగర్స్ కి తలపడనున్నారు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news