BREAKING : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..ఆందోళనకు దిగిన TDP

-

BREAKING : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటి క్రితమే.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. టీడీపీ పార్టీ ఆందోళనకు దిగింది. అంతేకాదు… ఏపీలోని నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చింది.

జాబ్‌ క్యాలెండర్‌.. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ అయిందంటూ.. టీడీపీ పార్టీ ఆందోళనకు దిగింది. జాబ్‌ క్యాలెండర్‌ పై అసెంబ్లీలో చర్చ జరుపాలని డిమాండ్‌ చేస్తూ.. టీడీపీ పార్టీ ఆందోళనకు దిగింది. అయిఏత.. టీడీపీ పార్టీ నిరసనల చేస్తూన్న నేపథ్యంలోనే.. ప్రశ్నోత్తరాల సెషన్‌ ప్రారంభం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version