నేడు దావోస్‌ కు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి !

-

నేడు దావోస్‌ కు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి పయనం అవుతారు. ఇవాల్టి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు అండ్ టీం దావోస్ పర్యటన ఉంటుంది. మొదటి రోజు స్విట్జర్లాండ్ లో భారత్ హై కమిషనర్ తో భేటీ కానున్నారు చంద్రబాబు. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు…ప్రవాసాంధ్రుల తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దావోస్ పర్యటన లో మంత్రులు టిజి భరత్ నారా లోకేష్….ఈడీబీ అధికారులు పాల్గొంటారు.

Chandrababu, Revanth Reddy to Davos today

ఇక అటు..సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. చివరి రోజుల వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు అయింది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇక నేటి రాత్రి దావోస్ బయల్దేరుతుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. రేపటి నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగనుంది. దీంతో ఇక నేటి రాత్రి దావోస్ బయల్దేరుతుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. మూడు రోజుల పాటు దావోస్‌ లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం… ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version