భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యారు. ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడిస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వధువు పేరు హిమానీ.
ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న హిమనీ కూడా ఓ క్రీడా కారిణే. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన హిమానీ ఒక టెన్నిస్ క్రీడాకారిణి. వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు అమెరికాలోని మసాచుసెట్స్‌లో క్రీడాలకు సంబంధించిన కోర్సులు చేస్తున్నారు. ఇక ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న హిమనీ వయస్సు 25 ఏళ్లు.
Olympics medal winner Niraj Chopra married to Himani Mor – A Pro Tennis Player From Sonipat, Haryana, She Has Represented India At The World University Games! Now working as a tennis coach in Massachusetts, USA#NeerajHimani #Olympics pic.twitter.com/TE9EVjnkUa
— North East West South (@prawasitv) January 19, 2025