తిరుమలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పయనం కానున్నారు. ఇవాళ, రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వెళతారు. ఇందులో భాగంగానే… నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.