ఏపీలో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. 10 స్థానాల్లో మార్పు

-

ఏపీలో మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు ఏఐసీసీ జాబితాను తాజాగా విడుదల చేసింది. శ్రీకాకుళం: అంబటి కృష్ణారావు, బొబ్బిలి: మరిపి విద్యాసాగర్‌, గజపతి నగరం: డోలా శ్రీనివాస్‌, నెల్లిమర్ల: రమేశ్‌కుమార్‌, విశాఖ నార్త్‌: లక్కరాజు రామారావు, చోడవరం: జగత్‌ శ్రీనివాస్‌, యలమంచిలి: నర్సింగ్‌ రావు, పి.గన్నవరం: కొండేటి చిట్టిబాబు, ఆచంట: నెక్కంటి వెంకట సత్యనారాయణ, విజయవాడ ఈస్ట్‌: సుంకర పద్మశ్రీ, జగ్గయ్యపేట: కర్నాటి అప్పారావు, తాడికొండ: మణిచల సుశీల్‌ రాజా, రేపల్లె: మోపిదేవి శ్రీనివాసరావు, చీరాల: ఆమంచి కృష్ణమోహన్‌, కావలి: పొదలకూరి కల్యాణ్‌.

శ్రీకాకుళంలో పాడి నాగభూషణ్‌రావు స్థానంలో అంబటి కృష్ణారావు

గజపతినగరంలో గడపు కూర్మినాయుడు స్థానంలో డోలా శ్రీనివాస్‌

తాడికొండ చిలుకా విజయకుమార్‌ స్థానంలో మణిచల సుశీల్‌రాజా

ఒంగోలులో బుట్టి రమేశ్‌బాబు స్థానంలో తురకపల్లి నాగలక్ష్మి

కనిగిరిలో కదిరి భవాని స్థానంలో దేవరపల్లి సుబ్బారెడ్డి

కోవూరులో నెబ్రంబాక మోహన్‌ స్థానంలో నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి

సర్వేపల్లిలో పూల చంద్రశేఖర్‌ స్థానంలో పి.వి.శ్రీకాంత్‌రెడ్డి

గూడూరులో చిలకూరి వేమయ్య స్థానంలో యు. రామకృష్ణారావు

సూళ్లూరుపేటలో జి.తిలక్‌బాబు స్థానంలో చందనమూడి శివ

హిందూపూర్‌లో వి.నాగరాజు స్థానంలో ఎండీ హుస్సేన్‌ ఇనయతుల్లా

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version