ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET-2024 పరీక్షల షెడ్యూల్ ని ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ముందుగా మే 13 నుంచి మే 19 వరకు EAPCET, మే 08న ECET పరీక్షలకు షెడ్యూల్ నిర్ణయించారు. అదేవిధంగా మే 06వ తేదీన ఐసెట్ షెడ్యూల్ నిర్ణయించారు.

అదేవిధంగా మే 29 నుంచి 31 వరకు PGECET, జూన్ 08న EDCET జూన్ 09న LAWCET, జూన్ 03 నుంచి  7 వరకు PGCET, జూన్ 13న ADCET ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. PGCET ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news