కేతిక శర్మ వాలెంటైన్స్ డే ఫొటోస్ చూసారా..?

-

ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో నటించి కేతిక శర్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినా యువతని బాగా ఆకట్టుకుంది. కేతిక ఈ సినిమా తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ చేసిన రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది.

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో కూడా ఈమె నటించింది. ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన అందాలని చూపిస్తూ ఫోటోలని పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ ని పంచుకుంది వాలెంటైన్స్ డే సందర్భంగా ఈమె ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ ఇచ్చింది. రెడ్ కలర్ టాప్ వేసుకొని స్టాండింగ్ ఫొటోస్ తో అందరిని ఆకట్టుకుంటుంది ఈమె షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news