Andhrapradesh

తలపాగా వివాదం.. మంత్రులపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం

విశాఖ: ఆలయ దర్శనానికి వెళ్లిన తనకు కరోనా పేరు చెప్పి తలపాగా చుట్టలేదని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు చూడటం లేదని అధికారులు చెప్పడంతో వెల్లంపల్లిపై మండిపడ్డారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలకు ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వికులు ఇచ్చిన ధర్మాని...

కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కల్యాణ్ ?

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ప్రధాని వరుస భేటీలు నిర్వహించారు. త్వరలో కేబినెట్‌లో పలువురిని తీసుకుని, పలువురికి ఉద్వాసన పలకాలని మోదీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, మిత్ర పక్షంతో ఉన్న రాష్ట్రాల్లోని ఆగ్ర...

ఏపీలో వాహనమిత్ర సొమ్ము జమ

అమరావతి: ఏపీలో వాహనమిత్ర సొమ్ము జమ అయింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున విడుదల అయింది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్  డ్రైవర్లకు ఈ సొమ్మును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆపీసులో వర్చువల్ విధానంలో విడుదల చేశారు. ఏలూరు సభలో ఇచ్చిన హామీ మేరకే నిధులు విడుదల చేశామని...

ఏపీలో మహా నగరాలు లేవు: సీఎం జగన్

అమరావతి: ఏపీలో మహా నగరాలు లేవని సీఎం జగన్ అన్నారు. 2021–22 వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలకు అత్యుత్తమ వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల...

విశాఖలో వేడెక్కిన రాజకీయం

విశాఖ: నగరంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకా రాజధాని కాలేదు.. అప్పుడే భూకబ్జాలు పెరిగిపోయాయి. అయితే నిజంగా కబ్జా జరిగాయా.. లేదా అనేది మాత్రం స్పష్టం లేదు. కానీ వైసీపీ, టీడీపీ రాజకీయం దుమారం రేపుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ నేతలు, వివిధ వ్యక్తులు భూములు ఆక్రమించారని, వాటిని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా ఓ...

అమిత్ షా ప్రపోజల్‌కు జగన్ ఒకే చెబుతాడా?..

అమరావతి: ఏపీ సీఎం జగన్ గురు, శక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే సీఎం జగన్‌కు అమిత్ షా ఓ ప్రపోజల్ పెట్టారట. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో...

కూపీ లాగుతున్న సీబీఐ.. వివేక హత్య కేసులో తెరపైకి మరో ఇద్దరు వ్యక్తులు

కడప: వివేక హత్య కేసు విచా రణను సీబీఐ బృందం వేగవంతం చేసింది. తాజాగా 6 రోజు విచారణను ప్రారంభించింది. కడప, పులివెందు‌లలో రెండు బృందాలుగా విడిపోయి అధికారులు విచారణ చేపడుతున్నారు. పులివెందుల్లోని విచారణలో ఓ పార్టీకి చెందిన ఇద్దరులు కొత్తగా తెరపైకి వచ్చారు. శుక్రవారం కిరణ్ కుమార్ యాదవ్, సునీల్ అన్నదమ్ముల నివాసానికి...

పోలవరం: గోదావరి డెల్టాకు నీటి మళ్ళింపు నేడే..

పోలవరం పనులు ఇంకా పూర్తి కాకుండానే గోదావరి డెల్టాకు నీరందించనున్నారు. ఈ మేరకు 6.6కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని డెల్టాకు మళ్ళించనున్నారు. ఈ రోజు ఉదయం 11:30గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా గోదావరి జలాల మళ్ళింపు ఉంటుంది. స్పిల్ వే, రివర్స్ స్లూయిజ్ ద్వారా ధవళేశ్వరం చేరి అక్కడ నుండి...

ఢిల్లీలో సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే!

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర పర్యవరణ అటవీ శాఖ మంత్రి జవదేకర్‌ను జగన్ కలవనున్నారు. 4 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు...

ఢిల్లీకి బయల్దేరిన జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి పయనమవ్వనున్నారు. రాత్రికి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎంపీ...
- Advertisement -

Latest News

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు...
- Advertisement -

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...