నేడే ఏపీ ఎన్నికల పోలింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచే ఏపీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే… సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి అని పిలుపునిచ్చారు సీఎం జగన్.

నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ…నా అన్నదమ్ములందరూ…నా రైతన్నలందరూ…నా యువతీయువకులందరూ…నా ఎస్సీ…నా ఎస్టీ…నా బీసీ…నా మైనారిటీలందరూ…అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అంటూ పోస్ట్ పెట్టారు సీఎం జగన్.