గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి.

నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో హర్షం వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు.
- గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..
- నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం
- 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది
- 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల
- నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం