వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

-

AP Police to Hyderabad for Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీ పోలీసులు… ఏపీ ని వదిలి తెలంగాణ అలాగే బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు.

 

All set to arrest Vallabhaneni Vamsi

తాజాగా హైదరాబాద్కు కూడా ఏపీ పోలీసులు వచ్చారు. వల్లభనేని వంశీ సన్నిహితుల ఇంటికి వెళ్లి మరీ వెతుకుతున్నారు పోలీసులు. ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడులు చేసిన ఘటనలో… వల్లభనేని వంశీ పై కేసు నమోదు అయింది. దీంతో వల్లభనేని వంశీని అరెస్టు చేయాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటి నుంచి వల్లభనేని వంశీ కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version