కాగ్ చీఫ్‌గా అమలాపురంకు చెందిన కే.సంజయ్ మూర్తి నియామకం !

-

తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. సంజయ్ మూర్తి నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ..ఈ మేరకు అధికారిక ప్రకటన చేసిది. 1989 బ్యాచ్ ఐఏఎస్ సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Appointment of K. Sanjay Murthy from Amalapuram as CAG Chief

అమలాపురంకు చెందిన సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ నుంచి ఐఏఎస్‌గా ఎన్నిక అయ్యారు. తాజాగా కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి కే.సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. ఈ నెల 21న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు సంజయ్ మూర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version