పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్‌.. క్రిమినల్ కేసు ఎత్తివేత !

-

ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. క్రిమినల్ కేసు ఎత్తివేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు తొలగించారు. ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై ఉన్న క్రిమినల్ కేసును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్.శరత్ బాబు
వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఆరోపించారంటూ 2023, జులై 29న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేయడం జరిగింది.

The criminal case against Deputy CM Pawan Kalyan was dropped

అయితే.. ఈ కేసుపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదన్న వాలంటీర్లు కేసును ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version