AP: ప్రేమోన్మాది ఆకృత్యాలకు మైనర్ బాలిక ఆత్మహత్య..పుట్టినరోజు నాడే!

-

 

ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఆకృత్యాలకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మిట్టమీదిపల్లె లో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఆకృత్యాలకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పుట్టినరోజు నాడే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Atrocity in Mittamidipalle Minor girl commits suicide due to lover's actions
Atrocity in Mittamidipalle Minor girl commits suicide due to lover’s actions

ఇటీవల పదవ తరగతిలో ఉత్తిర్ణురాలై ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేసుకుంది బాలిక. డాక్టర్ కావాలని ఆకాంక్షతో బైపీసీ తీసుకుంది బాలిక. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు యువకుడు తారకరత్న. ఇంట్లో చెబితే మీ నాన్నను చంపేస్తానని బెదిరింపులకు దిగాడు ఆ కుర్రాడు. తండ్రికి చెప్పడంతో సోషల్ మీడియాలో ఫొటోస్ పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడి పుట్టినరోజు నాడే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది బాలిక.

Read more RELATED
Recommended to you

Latest news