ఏపీ పోలీసులపై అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు..మా చ*లే నాకాలి

-

ఏపీ పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధికారంలో వచ్చాక పోలీసుల పని పడతానని హెచ్చరించారు. ‘దౌర్భాగ్యులంతా జైలుకెళ్తారు. అప్పుడు ఈ పోలీసులు అంతా మా చ*లే నాకాలి.

నాకు హోమ్ మినిస్ట్రీ ఇస్తే లా అండ్ ఆర్డర్ కూడా ఇవ్వండి. అప్పుడు షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తా. దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసుల లిస్టు రెడీ చేస్తా. నా కొడుకుల సంగతి అప్పుడు తేలుస్తా’ అని హెచ్చరించారు. అయితే, ఏపీ పోలీసులపై అయ్యన్నపాత్రుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడేక్కించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version