ఈ నెల 21న టీడీపీలో చేరనున్న బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన !

-

టీడీపీలో బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన చేరనున్నారు. తాజాగా బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంటికి ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ వెళ్లారు.ఇప్పటికే వైసీపీ వీడాలని నిర్ణయానికి వచ్చారు బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్. బొప్పన దగ్గరకు 2 రోజుల క్రితం వెళ్లి బుజ్జగించారు దేవినేని అవినాష్.

Bejawada YCP president Boppana will join TDP on 21st of this month

అయినా టీడీపీలోకి వెళ్ళాలని బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ నిర్ణయం తీసుకున్నారు. మొన్న రాధా, నేడు గద్దె రామ్మోహన్ ఇద్దరూ విడివిడిగా బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంటికి రావాలని మంతనాలు జరిగాయి. ఇక ఈ నెల 21న ఎమ్మెల్యే పార్థసారథి తో కలిసి టీడీపీలో చేరేందుకు బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ సిద్ధం అయినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news