వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఘోర అవమానం జరిగింది. అమిత్ షా ఇంటిముందు… రఘురామ కృష్ణ రాజుకు ఊహించని షాక్ తగిలింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసంలోకి రఘురామకృష్ణం రాజును అనుమతించడం లేదు ఆయన సెక్యూరిటీ గార్డ్స్.
దీంతో రఘురామకృష్ణం రాజు గేటు బయటే ఉన్నారు. రోడ్డుమీద ఉండి తనను కూడా… చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ మీటింగ్కు ఆహ్వానించాలని కోరుతున్నారు. కానీ మన గ్రామ కృష్ణంరాజును తమ వెంట తీసుకువెళ్లలేదు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్. దీంతో అమిత్ షా ఇంటి గేటు బయట నిలబడ్డారు రఘురామకృష్ణం రాజు.