BJP MP GVL : సంక్రాంతి సంబరాలు.. వివాదంలో BJP ఎంపీ జీవీఎల్….!

-

BJP MP GVL :  సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఓ వివాదంలో BJP ఎంపీ జీవీఎల్ చిక్కుకున్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు మహా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ తరునంలోనే… కేంద్ర మంత్రులను రప్పించి మరీ హంగామా చేస్తున్నారు టీమ్ జీవీఎల్. సెట్టింగులు వేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

BJP ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలోనే జరుగుతున్న సంక్రాంతి మహా సంబరాల ప్రమోషన్, స్పాన్సర్ షీప్ పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అటు SBI- CSR నిధులను కేటాయించడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాధనాన్ని BJP ఎంపీ జీవీఎల్ చేస్తున్న ఉత్సవాలకు కేటాయించిన అధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు సీపీఎం నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news