Cm Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే..నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కు విరామం ప్రకటించారు. శ్రీ రామ నవమి సందర్భంగా సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది.

దీంతో తణుకు తేతలిలో రాత్రి బస చేశారు సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి ప్రారంభం కానుంది సీఎం జగన్ బస్సు యాత్ర.