తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమల శ్రీవారి దర్శనానికి ఏకంగా 08 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది.

అటు నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారిని 64, 527 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారికి 23, 129 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీంతో.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు నమోదు అయింది.
- తిరుమల ….10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 08 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64527 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 23129 మంది భక్తులు
- హుండీ ఆదాయం 3.70 కోట్లు