ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబు సీరియస్‌.. వేటు తప్పదా ?

-

Chandrababu serious on Koneti Adimulam video: చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కు సంబంధించిన పలు వీడియోలు టీడీపీ హైకమాండ్ దగ్గరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహరంపై నివేదిక కోరింది అధిష్టానం.

Chandrababu serious on Koneti Adimulam video

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తప్పుందని తేలితే తీవ్ర చర్యలు తీసుకోనే దిశగా తెలుగుదేశం అధిష్టానం అడుగులు వేస్తోంది. అయితే.. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇవాళ సాయంత్రం ఫోకస్ చేయనున్నారట. విషయం వారి దృష్టికి వెళ్లాక, అధినేత ఆదేశాలకనుగుణంగా చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపైన చర్యలు ఉంటాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news