Chandrababu Naidu – Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు పాడె కూడా మోసారు చంద్రబాబు.
