పోలవరం పై చంద్రబాబు సంచలన నిర్ణయం

-

పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉంది. సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన మంత్రులతో సీఎం మాట్లాడుతూ….సోమవారం పోలవరం వెళ్దామనుకుంటున్నట్లు చూచాయగా వెల్లడించినట్లు తెలిసింది.

Chandrababu sensational decision on Polavaram

2014-19 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు కేంద్ర జలసంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహాకారము అవసరం. తోలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news