తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ !

-

Time fixed for Telangana assembly meetings: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై రెండవ వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Time fixed for Telangana assembly meetings

కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను జూలై రెండు/మూడో వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news