కుప్పంలో చంద్రబాబు కుర్చీ మడత పెడతారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ గారి కుమార్తె నారా భువనేశ్వరి కుప్పంలో పోటీ చేస్తానని అంటున్నారని.. అలా అనడమే కాదు.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అంటే కుప్పంలో ఆయన కుర్చీ మడత పెట్టేసారని తెలిపారు. జగన్ చంద్రబాబుని వృద్ధుడు అన్నందుకు లోకేష్ బాబుకి కోపం వచ్చి జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని పేర్కొన్నారు.
ఇవాళ స్వయంగా నారా భువనేశ్వరి గారే ఆయన ఇవ్వండి.. నేను కుప్పంలో పోటీ చేస్తానని చంద్రబాబు లోకేష్ ఇద్దరికీ రెస్ట్ ఇచ్చేలా మాట్లాడారన్నారు. నందమూరి తారకరామ్ గారు ఎవరు పోటీచేసిన కుప్పంలో టిడిపి ఓడిపోవడం ఖాయమని దోషం చెప్పారు అంబటి రాంబాబు. ఎందుకంటే చంద్రబాబు కుప్పం నుంచి సుదీర్ఘకాలం పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని త్వరలో జగన్ ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందుతాయి అని పేర్కొన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు కుటుంబం ప్రజాదారణ కోల్పోయిందని అందుకే అక్కడ కూడా చేయరు మడత పెట్టాల్సిందేనని ఎద్దేవ చేశారు కుప్పంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ టిడిపి గెలిచే పరిస్థితి లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.