అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన చంద్రబాబు దంపతులు !

-

Chandrababu’s couple who ate in Anna’s canteen: అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు భోజనం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. అనంతరం స్వయంగా పేదలకు అన్నం వడ్డించి ఆహారాన్ని రుచి చూశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు.

Chandrababu’s couple who ate in Anna’s canteen

అనంతరం మరల అన్న క్యాంటీన్ ప్రారంభించడం పై అభిప్రాయాలు తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో… ఎంఎల్ఏ వెనిగండ్ల రాము, ఎంపి బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, స్ధానిక నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version