చంద్రబాబు కీలక నిర్ణయం…CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా !

-

Chandrababu’s key decision Palnadu district under CRDA: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. CRDA పరిధిలోకి పల్నాడు జిల్లాను తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. CRDA పరిధిలో పల్నాడు జిల్లాను చేర్చుతూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chandrababu’s key decision Palnadu district under CRDA

ఈ మేరకు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పల్నాడు జిల్లా పరిధిలో కీలకమైన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఉన్నాయి. అమరావతి, కోటప్పకొండ, కొండవీడు వంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. CRDA పరిధిలోకి పల్నాడు జిల్లాను చేర్చడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని…అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కార్‌ ముందుకు వెళుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version