ఏపీ రైతులకు శుభవార్త.. ఒక్కో ఎకరానికి రూ.10 వేలు

-

ఏపీ రైతులకు శుభవార్త.. ఒక్కో ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. కొల్లేరు ముంపు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు… కైకలూరు ప్రాంతంలో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఏలూరులో క్షేత్రస్థాయి పర్యటన చేసిన సిఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu inspected Kolleru flood area through aerial view

ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతు లకు భరోసా ఇస్తూ… ఒ క్కో ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగిస్తామని ప్రకటించారు. సుపరిపాలన అందించాలని లక్ష్యంతో ఎన్డీఏ ముందుకు వెళ్తోందన్నారు. నూటికి 70 మంది కౌలు రైతులు ఉన్నారు.. పెట్టుబడి పెట్టి నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత గెలిపించిన ప్రజలదేనని చెప్పారు. రాత్రిం బవళ్లు పనిచేసే ప్రజల కష్టాలు తీరుస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news