CM Chandrababu will visit Gujarat on 16th of this month: గుజరాత్ కు సీఎం చంద్రబాబు నాయుడు పయనం కానున్నారు. ఈ నెల 16న గుజరాత్ కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో జరిగే 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్‌పో ఈవెంట్ జరుగనుంది.
అయితే.. ఈ కార్యక్రమం నేపథ్యంలో..గుజరాత్ కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కార్ నుంచి కూడా ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉంది.