KTR: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్ వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నందినగర్ వెళ్లారు. కాసేపటి క్రితమే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..తన ఇంటికి పయనం అయ్యారు.

ఇక ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి వెళతారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన కొడుకు హిమాన్షు చదువుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అమెరికా వెళ్లారు.