పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పులికి ఆహారం దొరికినట్లే – సీఎం జగన్‌

-

సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీరు కస్టాలు కొని తెచ్చుకున్నట్లే , పులి కి ఆహారం దొరికినట్లేనంటూ పేర్కొన్నారు సీఎం జగన్‌. ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం 11వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. దర్శి మండలం వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version