BREAKING: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసిన సీపీఎం

-

CPM party has boycotted Visakha MLC elections: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది సీపీఎం పార్టీ. తెలుగు దేశం పార్టీ కూటమి, వైసీపీలకు సమానదూరం పాటించాలని నిర్ణయం తీసుకుంది సీపీఎం పార్టీ. ఈ నేపథ్యంలోనే.. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది సీపీఎం పార్టీ.

CPM party has boycotted Visakha MLC elections

సీపీఎంకు ఒక కార్పొరేటర్, ఒక zptc, నలుగురు ఎంపీటీసీల బలం ఉంది. ప్రతీ ఓటు సమీకరించుకోవడం కీలకంగా భావిస్తోంది కూటమి. ఇలాంటి తరుణంలోనే.. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది సీపీఎం పార్టీ. దీంతో…. కూటమికి మైనస్‌ అయ్యే చాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version