ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి ‌శ్రీనివాస్ నియామకం!

-

Dhammalapati Srinivas : ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా మరోమారు దమ్మాలపాటి ‌శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా నియమింపబడ్డ దమ్మాలపాటి…ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా మరోమారు నియామకం అయ్యారు.

Dhammalapati Srinivas appointed as Advocate General of Andhra Pradesh

జగన్ సర్కార్ లో అమరావతి భూ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు కూడా నమోదు అయింది. తాజాగా మళ్ళీ దమ్మాలపాటి కి అవకాశం ఇచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు..అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మాజీ చిప్ జస్టిస్ అఫ్ ఇండియా ఎన్వీ రమణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాస్ అన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news