హైదరాబాద్‌లో 25 వేల ఉద్యోగాల కల్పనకు సిద్ధంగా ‘ఫాక్స్‌కాన్’ కంపెనీ

-

Foxconn company is ready to create 25 thousand jobs in Hyderabad: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో 25 వేల ఉద్యోగాల కల్పనకు సిద్ధంగా ‘ఫాక్స్‌కాన్’ కంపెనీ ఉందని ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. తైవాన్‌కు చెందిన ఈ ఐఫోన్ల తయారీ సంస్థ తొలి ప్లాంట్ సిద్ధంగా ఉందట.

Foxconn company is ready to create 25 thousand jobs in Hyderabad

ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభించనున్నారు కొంగరకలాన్ ప్లాంట్. తొలి దశలో 25 వేల ఉద్యోగాల కల్పన సృష్టించనున్నారు. ‘ఫాక్స్‌కాన్’ కంపెనీ ద్వారా మొత్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. కాగా, ‘ఫాక్స్‌కాన్’ కంపెనీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హైదరాబాద్‌ కు వచ్చిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news