TTD : టీటీడీకి రూ.5 కోట్ల విలువైన విద్యుత్ గాలిమర విరాళం

-

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి ఐదు కోట్ల విలువైన విద్యుత్ గాలి మర విరాళంగా అందింది. ముంబై నగరానికి చెందిన ప్రవేట్ సంస్థ టిటిడి పాలక మండల కి ఐదు కోట్ల విలువైన విద్యుత్ గాలి మరణం విరాళంగా అందించింది. త్వరలోనే దీనిని టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Donation of Rs. 5 crore electricity windmill to TTD

ఈ విద్యుత్ గాలిమర ద్వారా ప్రతి సంవత్సరం 18 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంటే టీటీడీ పాలక మండలికి ప్రతి సంవత్సరం కోటి రూపాయల వరకు ఆదా అవుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ గాలిమర నిర్వహణ బాధ్యతను కూడా సదరు ప్రైవేట్ సంస్థ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ గాలి మరకు ఏది జరిగిన సరే… ఆ కంపెనీదే బాధ్యత అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version