దువ్వాడ శ్రీను ఇంటి తలుపులు పగులగొట్టిన భార్య, కూతురు..పరిస్థితి ఉద్రిక్తం

-

Duvvada Vani sleeping outdoors in Duvvada Srinivas’ residence: శ్రీకాకుళం టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వివాదం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను క్రొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను క్రొత్త ఇంటి తలుపులు భార్యవాణి , కూతురు హైందవి, బంధువులు…పగలగొట్టారు.

Duvvada Vani sleeping outdoors in Duvvada Srinivas’ residence

ఈ తరుణంలోనే.. సంఘటన స్థలానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు పొలీసులు. అనంతరం ఆరుబైటే దువ్వాడ సతీమతి వాణి , కుమార్తె హైందవి పడుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news