మరో మహిళ ట్రాప్ లో పడ్డారు…నాన్న నువ్వు మాకు కావాలంటూ దువ్వాడ కుమార్తె హైందవి పేర్కొన్నారు. తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వచ్చింది. తమ తండ్రి మరో మహిళతో ఉంటూ.. తమని దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ భార్య వాణి, కుమార్తె హైందవి. ఇక ఈ సంఘటనపై దువ్వాడ కుమార్తె… దువ్వాడ హైందవి మాట్లాడుతూ… మాకు మా డాడి కావాలని… మేం మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
మా నాన్నకు చాలా సార్లు చెప్పామని… మంచి చెడు డాడీకి తెలుసు అన్నారు దువ్వాడ కుమార్తె… దువ్వాడ హైందవి. ఆయన మరో మహిళ ట్రాప్ లొ ఉన్నారని తెలిపారు. దివ్వల మాదురి మా కుటుంబంలో చిచ్వు పెట్టిందని తెలిపారు దువ్వాడ కుమార్తె… దువ్వాడ హైందవి. మాకు రాజకియాలకంటే కుటుంబం మంచిది….మాడాడి పొలిటికల్ పవర్ వాడుకొవాలని దగ్గరైందని తెలిపారు దువ్వాడ కుమార్తె… దువ్వాడ హైందవి.